చైతన్య జొన్నలగడ్డతో వివాహం తర్వాత నిహారిక కొణిదెల కెరీర్ పరంగా బిజీగా ఉన్నప్పటికీ.. తన వైవాహిక జీవితాన్ని కూడా ఎంతో సంతోషంగా గడుపుతూ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమె భర్తకు విడాకులు ఇవ్వబోతుందని రెండు మూడు రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది

Niharika Konidela Divorce News Goes Hot Topic in Telugu States. Now She Announces Dead Pixels Series for Disney Hotstar.

#NiharikaKonidela
#ChaithanyaJonnalagadda
#NiharikaChaithanyaDivorce
#DisneyHotstar
#DeadPixelsWebSeries
#MegaFamily